Take a fresh look at your lifestyle.

జమ్మాపురంలో మహిళా భవన్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

ముద్ర, భువనగిరి జిల్లా ప్రతినిధి :
భువనగిరి మండలంలోని జమ్మాపురం గ్రామంలో నూతనంగా నిర్మించే మహిళా భవన్ కు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ అనిల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నోరదాయ స్వరూప, నాయకులు పోత్నాక్ ప్రమోద్ కుమార్, కృష్ణ రెడ్డి, ఎడ్ల వెంకట్ రెడ్డి పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.