Take a fresh look at your lifestyle.

నూతన సెక్రటరీ గా బాధ్యతలు స్వీకరించిన గోదేశి సురేష్…..

 

 

ముద్ర నడిగూడెం…..
మండల కేంద్రంలో చెన్నకేశవపురం గ్రామ పంచాయతీ నూతన సెక్రటరీ గా బాధ్యతలు స్వీకరించిన గోదేశి సురేష్ కి గౌరవంగా ఆహ్వానించి శాలువాతో సన్మానం చేసిన సర్పంచ్ గోసుల రాజేష్ గ్రామ అభివృద్ధిలో వారి పాత్ర చాలా కీలకమని గ్రామ సర్పంచ్ పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కటికల పుల్లయ్య, వార్డు మెంబర్లు పప్పులు ఉపేందర్, పప్పుల ఉమా, కలకొండ మనోజ్, పాల్గొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.