నాగర్ కర్నూల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవల దిశగా మరో కీలక అడుగు… శాసన సభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి,…
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులకు నాగర్ కర్నూల్…