ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ 72 వ జన్మదిన వేడుకలు…
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 72 వ జన్మదిన వేడుకలు జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో మంగళవారం కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్…