కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందాలి కలెక్టర్ అభిలాష అభినవ్
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
అత్యవసర వైద్య సేవల విభాగాన్ని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. అలాగే కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని సూచించారు. జిల్లా…