ఇందిరమ్మ నిర్మాణాల్లో ప్రగతి సాధించక పోతే చర్యలు-కలెక్టర్ సిక్త పట్నాయక్
అధికారులు స్థానికంగానే ఉండాలి
- అధికారుల పనితీరు మార్చుకోవాలని కలెక్టర్ హెచ్చరిక
ముద్ర, నారాయణపేట:
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ప్రగతి సాధించకపోతే చర్యలు తప్పవని... ఈ అంశంపై అధికారుల పనితీరు మార్చుకోవాలని కలెక్టర్ సిక్త పట్నాయక్…