నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్‌లో కృష్ణారెడ్డికి కీలక బాధ్యత
నాగర్ కర్నూల్ - ముద్ర ప్రతినిధి
నాగర్ కర్నూల్ జిల్లా డీసీసీ అధికార ప్రతినిధిగా కృష్ణారెడ్డిని నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఆయనను అధికారికంగా నియమించినట్లు పార్టీ వర్గాలు…