ప్రాధాన్యత రంగాలకు 2971.20 కోట్ల రుణాలు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
ముద్ర, మహదేవపూర్:
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకు 2971.20 కోట్లు రుణాలు అందించడం లక్ష్యం కాగా డిసెంబర్ మాసం నాటికి 1937.21 కోట్ల రుణాలు అందించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం ఐడిఓసి…