నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫిషరీస్ కోర్సు ప్రారంభం
ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో నూతనంగా బీఎస్సీ ఫిషరీస్ కోర్సుకు అనుమతి లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ మదన్ మోహన్ తెలిపారు. జిల్లాలో తొలిసారిగా ఈ కోర్సు ప్రారంభం కావడం ఆనందకర…