ప్రజావాణి విజ్ఞప్తులకు పరిష్కారం చూపాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్
ముద్ర ప్రతినిధి, మెదక్:
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. సమస్యలను సత్వరం…