మల్కాజిగిరి డ్రంక్ అండ్ డ్రైవ్ లో 286 మంది పై కేసులు
ముద్ర మల్కాజిగిరి
మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీస్‌లు వీకెండ్‌లో ప్రత్యేక డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించి మొత్తం 286 మందిని పట్టుకున్నారు. వీరిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులే (251). బ్లడ్ ఆల్కహాల్ స్థాయిల ప్రకారం ఎక్కువ మంది…