మొరాయించిన సర్వర్.. రిజిస్ట్రేషన్లకు బ్రేక్
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందని సేవలు
రిజిస్ట్రేషన్ల కోసం గంటల తరబడి పడిగాపులు
మధ్యాహ్నం తర్వాత సేవలు పున:ప్రారంభం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
మొరాయించిన సర్వర్లతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు అంతరాయం ఏర్పడింది. సుమారు…