Take a fresh look at your lifestyle.

విలీన సభను విజయవంతం చేయాలి

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : భూపాలపల్లి కేంద్రంగా ఈ నెల 11 న నిర్వహించే రెండు కాంట్రాక్ట్ కార్మిక సంఘాల విలీన సభను విజయవంతం చేయాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియూ)రాష్ట్ర అధ్యక్షుడు డీ. బ్రహ్మానందం పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లేష్,శేఖర్,వెంకటేష్,శివ,అప్పారావు,మల్లయ్య పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.