Take a fresh look at your lifestyle.

మంథని ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ నియామకం

మంథని, ముద్ర: మంథని ప్రభుత్వ మాత శిశు ఆసుపత్రి కీ గైనకాలజిస్ట్ గా డాక్టర్ సోనీ కాంట్రాక్టు పద్ధతి లో నియామకమయినట్లు మంథని మెడికల్ సూపర్డెంట్ రాజశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.మంథని పరిసర ప్రాంతాల ప్రజలు గైనకాలజిస్ట్ సేవలు వినియోగించుకోవాలని ఈ సందర్బంగా అయన కోరారు

Leave A Reply

Your email address will not be published.