Take a fresh look at your lifestyle.

రోగులకు పండ్ల పంపిణీ

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చి రెడ్డి జన్మదినం పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ తరఫున కేక్ కట్ చేసి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కుక్కల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు తెల్చూరి శ్రీశైలం, రాష్ట్ర కోశాధికారి గుర్రాల బాలకృష్ణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ దాసరి వీరన్న, జిల్లా నాయకులు పసుల రమేష్, రాజా రంగారావు, మాధవరెడ్డి, చక్రపాణి, గజం సత్తయ్య, సురేష్, ప్రకాష్, మల్లేష్, శ్యామలత, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.