రోగులకు పండ్ల పంపిణీ
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చి రెడ్డి జన్మదినం పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ తరఫున కేక్ కట్ చేసి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పండ్లు…