Take a fresh look at your lifestyle.

కరీంనగర్ పిడిఎం కోర్టు అఫీషియల్ ఈమెయిల్కు బాంబు బెదిరింపులు.

అప్రమత్తమైన పోలీసులు జిల్లా కోర్టు హాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బాంబుకు సంబంధించిన ఆనవాళ్లు లేవని టూ టౌన్ సిఐ సృజన్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా కోర్టుకు ఈరోజు ఈమెయిల్ కు వచ్చిన బాంబు బెదిరింపు పై విచారణ చేపట్టిన పోలీసులు.

Leave A Reply

Your email address will not be published.