Take a fresh look at your lifestyle.
Browsing Tag

Law enforcement

పేకాట ఆడుతున్న వ్యక్తుల అరెస్ట్

8500 రూపాయల నగదు, ఏడు సెల్ ఫోన్లు, తొమ్మిది మోటార్ సైకిల్ ల స్వాధీనం ముద్ర, కోరుట్ల; కోరుట్లలోని జమ్మి గద్దె సమీపంలో ఆదివారం రాత్రి సమయంలో కొంతమంది పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు అట్టి స్థావరంపై దాడి చేశారు. పేకాట…

అక్రమ రవాణా నిర్మూలన కోసం చెక్ పోస్ట్ లు… క్షుణ్ణంగా తనిఖీలు…సూర్యాపేట జిల్లా ఎస్పి…

ముద్ర,సూర్యాపేట : పశువుల అక్రమ రవాణా, ఇసుక, వరి ధాన్యం, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా పోలీసు శాఖ పటిష్ట నిఘా ఉంచినదని ఎస్పి తెలిపినారు. జిల్లా వ్యాప్తంగా 7 చెక్ పోస్టులలో 24 గంటలు విసృతంగా తనిఖీలు నిర్వహిస్తూ ప్రతి…

కాళేశ్వరం వద్ద అంతర్ రాష్ట్ర ధాన్యం చెక్ పోస్ట్

మహాదేవపూర్, ముద్ర: కాళేశ్వరం వద్ద ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర చెక్‌పోస్టును జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్ ప్రారంభించారు. జిల్లాలో రైతులకు మద్దతు ధరను సమర్థంగా అందించేందుకు ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం అక్రమ రవాణాను…

ప్రజల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే ఎస్పీ జానకి షర్మిల

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రజా సమస్యల పరిష్కారం సత్వరమే జరిగేందుకు గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకి షర్మిల అన్నారు. జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల…

గ్రామ పాలన అధికారిపై దాడి హేయమైన చర్య : తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామ పాలన అధికారి భూపాల్ పై దాడి చేయడం హేయమైన చర్య అని తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి గుర్రాల బాలకృష్ణ ఖండించారు. క్షేత్ర స్థాయి…

ఇసుక దందా పై పోలీసుల విస్తృత తనిఖీలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లావ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇసుక అక్రమ రవాణా చేసే వారి భరతం పడతామని జిల్లా పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది. గత వారం…

25 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

ముద్ర, నారాయణపేట: పట్టణంలోని యాదగిరి రోడ్... బైరం కొండ గ్రామాల మధ్య బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని నారాయణపేట పోలీసులు పట్టుకున్నారు. దామరగిద్ద మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ అక్రమంగా బియ్యాన్ని…

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం 159 మందిపై కేసులు

ముద్ర : మల్కాజిగిరి మల్కాజిగిరి రహదారి భద్రతను పెంపొందించేందుకు మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు భారీగా కేసులను వెలికి తీశాయి. గత వారాంతంలో చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో మొత్తం 159…

ఇసుక ట్రాక్టర్ పట్టివేత‌.. ఇద్దరి పై కేసు నమోదు

ముద్ర, గద్వాల: ఎలాంటి అనుమతులు లేకుండా గట్టు మండలం బల్గెర నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను శుక్రవారం కేటిదొడ్డి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.శ్రీనివాసులు తెలిపారు. చింతలకుంటకు అక్రమంగా ఇసుకను…

గంజాయి వినియోగం పై పోలీసుల ఉక్కుపాదం ,గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా – ఎస్పీ డా.జి.జానకి…

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ డా.జి.జానకి షర్మిల తెలిపారు. ఈ మేరకు గంజాయి వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా…