Take a fresh look at your lifestyle.
Browsing Tag

Law enforcement

పదోన్నతి బాధ్యతను మరింత పెంచుతుంది” — జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు.

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: జిల్లా పోలీస్ శాఖలో ఒక స్ఫూర్తిదాయక ఘటన చోటుచేసుకుంది. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సి. లక్ష్మీనారాయణ , తమ కృషి, నిబద్ధతకు ప్రతిఫలంగా ఏఆర్…

ఇసుక టిప్పర్ పట్టివేత

ముద్ర, గద్వాల: కేటిదొడ్డి మండల పరిధిలోని ఇర్కిచేడు శివారులో అక్రమంగా తరలిస్తున్న ఒక ఇసుక టిప్పర్‌ను శనివారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం నుండి ఇర్కిచేడు గ్రామానికి అక్రమంగా ఇసుకను…

ఆసాంఘిక కార్యకలాపాలను రూపుమాపాలి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

బోథ్, ముద్ర: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపు మాపాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం ఆయన బోథ్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ముందుగా ఆయన మహిళా పోలీసు సిబ్బంది నిత్యావసరాల నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిని…

డ్రగ్స్‌పై ఉక్కుపాదం… సిట్ దర్యాప్తుతో కఠిన చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి

డ్రగ్స్ ను ఉక్కుపాదంతో అణిచివేస్తాం దాని వెనక ఎవరున్నా ఉపేక్షించం మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌ డ్రగ్స్ పార్టీ ఘటనను సీరియస్ గా తీసుకున్నాం అందుకే 9మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేశాం 2029లోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి జాతీయ స్థాయి…

బస్టాండ్‌లో ఈవ్ టీజింగ్… ముగ్గురు పోకిరీలు పట్టుబడి షి టీమ్ హెచ్చరిక

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో అమ్మాయిలను వేధిస్తున్న ముగ్గురు పోకిరీలను షి టీమ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  అమ్మాయిలపై ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్న వారిని గుర్తించిన…

తాండూర్ లో 3.6 కిలోల గంజాయి పట్టివేత

ముద్ర, తాండూర్: తాండూర్ మండలం గౌతాపూర్ సమీపంలో తాండూర్ ఎక్సైజ్ పోలీసులు బుధవారం రోజున తనకీలు నిర్వహించారు. ఈ క్రమంలో గౌతాపూర్ సమీపంలో నా పరాతి పాలిష్ యూనిట్లో కార్మికుడిగా పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన ఎండి ముస్తకిన్ దగ్గర 3. 6…

పేకాటపై సూర్యాపేట పోలీస్ ఉక్కుపాదం…..

  - రూ.76,400 వేల నగదు, 10 మొబైల్ ఫోన్లు, 4 బైకులు స్వాదీనం..... - అంతరాష్ట్ర సరిహద్దు వెంట అర్థరాత్రి పోలీస్ రైడ్. - చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. ..సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్. చట్టవ్యతిరేక…

​కూకట్‌పల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి: ఆరుగురు అరెస్ట్

ముద్ర కూకట్‌పల్లి : డబ్బులు పందెంగా కాస్తూ పేకాట ఆడుతున్న ఒక ముఠాను కూకట్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి భారీగా నగదు మరియు పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన నమ్మదగిన సమాచారం మేరకు, కూకట్‌పల్లి పోలీస్…

ఎల్‌పీజీ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ పై నిఘా కలెక్టర్ రాహుల్ శర్మ

మహదేవపూర్, ముద్ర: జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి నిఘాలు తీవ్రతరం చేసినట్టు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గ్యాస్ సరఫరా అందుబాటును…

హోటళ్లలో గృహావసర సిలిండర్ల స్వాధీనం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణం లోని పలు హోటళ్లలో రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ దేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం 16 హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో గృహావసరాలకు కేటాయించిన 29…