ముద్ర, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చురుగ్గా పాల్గొంటున్నారు. వారిలో రాష్ట్ర ఫిషరీష్ కార్పోరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ పలువురు కాంగ్రెస్ అభ్యర్ధుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్నారు. ఈ మేరకు ఆదివారం నాడు నాగలోయ్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్ధి రోహిత్ చౌదరి తరపున మెట్టు సాయి కుమార్ ప్రచారం చేశారు.