Take a fresh look at your lifestyle.

ఆర్కేపీలో ఘనంగా మేడే వేడుకలు

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : పట్టణంలో మేడే వేడుకలను వివిధ పార్టీలు,యూనియన్ల ఆద్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఐఎన్టియూసి,సిపిఐ కార్యాలయంలో యూనియన్ నేతలు జెండాలను ఆవిష్కరించారు. అలాగే ఏర్పాటు చేసిన వివిధ జెండాల వద్ద జెండాలను ఎగురవేశారు. క్యాతన్ పల్లి మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నారాయణ,పారిపెల్లి తిరుపతి కార్మికులతో కలిసి జెండాను ఆవిష్కరించారు.

Leave A Reply

Your email address will not be published.