కులవ్యవస్థపై పోరాడిన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి నిర్వహణ
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
కులవ్యవస్థ, అంటరానితనానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన గొప్ప తత్వవేత్త, సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాసులు పేర్కొన్నారు. నాగర్…