ఏదులాపురం మున్సిపాలిటీలో ఖాతా తెరిచిన కాంగ్రెస్
- 15వ వార్డు ఏకగ్రీవంగా సొంతం చేసుకున్న తమ్మినేని మంగతాయి
ముద్ర ప్రతినిధి, ఖమ్మం
ఖమ్మం జిల్లా ఎదలాపురం మున్సిపాలిటీ 15వ వార్డును ఏకగ్రీవంగా కాంగ్రెస్ అభ్యర్థి తమ్మినేని మంగతాయి సొంతం చేసుకున్నారు.
ఈ నెల 11 వ తారీకున జరగనున్న మున్సిపాలిటీ…