భారీ బందోబస్తు మధ్య ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక పూర్తి చైర్మన్ గా బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనిక
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
గత కొద్ది మాసాలుగా నిలిచిపోయిన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక భారీ బందోబస్తు మధ్య ఆదివారం పూర్తయింది. చైర్మన్ గా బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనిక, వైస్ చైర్మన్ గా బి ఆర్ ఎస్…