భైంసా లో రూట్ మార్చ్ పాల్గొన్న ఎస్పీ జానకి షర్మిల
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
బుధవారం జరగబోయే మున్సిపల్ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఎస్పీ డా జానకి షర్మిల భైంసా పట్టణంలో నిర్వహించిన రూట్ మార్చ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలింగ్…