తెలంగాణలో సివిల్ సర్వెంట్ శిక్షణ ముగింపు: సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సూచనలు
తెలంగాణ ప్రజలు అవమానాన్ని భరించరు
అమరవీరుల స్ఫూర్తితో మీరందరూ విధులు నిర్వర్తించాలి
నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి
టీజీపీఎస్‌సీని ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టాం
కొందరు ఉద్యోగాలను అమ్ముకున్నామని మాపై తప్పుడు…