రాహుల్ రాజ్ కు ఘనంగా వీడ్కోలు
ముద్ర ప్రతినిధి, మెదక్:
రెండు సంవత్సరాలపాటు మెదక్ కలెక్టర్ గా పనిచేసి బదిలీపై సహకార శాఖ ప్రత్యేక కమిషనర్ గా హైదరాబాద్ వెళ్లిన రాహుల్ రాజ్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. మెదక్ కలెక్టరేట్ లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు ఏర్పాటు…