Take a fresh look at your lifestyle.

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి అడ్లూరి

..

కరీంనగర్:

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తన ఓటు హక్కును కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వినియోగించుకున్నారు.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూడో డివిజన్ లో మంత్రి లక్ష్మణ్ కుమార్ ఓటరుగా ఉండగా తన ఓటు హక్కును
రెయిన్ బో ఇంగ్లీష్ మీడియం స్కూల్ పోలింగ్ కేంద్రం లో మంత్రి గారు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.