ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి అడ్లూరి
..
కరీంనగర్:
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తన ఓటు హక్కును కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వినియోగించుకున్నారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూడో డివిజన్ లో…