తెలంగాణను వంచించిన కేంద్ర బడ్జెట్ -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రానికి సంబంధించిన విభజన మామీలకు ఎలాంటి కేటాయిపులు, ప్రకటనలు చేయకుండా కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశ పరిచిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లు…