ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో బిల్లు పెడుతున్నాం
ఆ భయంతోనే హడావిడిగా నాపై ఈ కార్ రేస్ చార్జిషీట్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై తాము బిల్లు పెడుతుండటంతో, ప్రజల దృష్టిని మళ్లించేందుకే…