జిల్లాలో ఇంధన కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: అడిషనల్ కలెక్టర్ మాధురి
ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి.
జిల్లాలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ వంటగ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని అడిషనల్ కలెక్టర్ మాధురి స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా, వదంతులను నమ్మవద్దని ఆమె కోరారు.
గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో…