- సమగ్ర కుటుంబ సర్వే చేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు 4 నెలలుగా ఇవ్వని జీతాలు
- శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో సమగ్ర కుటుంబ సర్వే కులగణన వివరాలను ఎంట్రీ చేసిన 350 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లకు 4 నెలలుగా జీతాలు ఇవ్వని ప్రభుత్వం
- శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్‌పై మాదాపూర్ ఏసీపీకి ఫిర్యాదు చేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్లు
Next Post