968 గజాల పార్కును కాపాడిన హైడ్రా
హైదరాబాద్:
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా బాలానగర్ మండలం, గ్రామంలోని అక్షయ ఎన్‌క్లేవ్ పేరుతో1983 వ సంవత్సరంలో 7.12 ఎకరాల్లో లే ఔట్ వేశారు. హుడా అనుమతి పొందిన లే ఔట్‌లో 968 గజాల మేర ఉన్న పార్కును తప్పుడు పత్రాలతో…