మహిళలు హక్కుల కోసం పోరాడాలి : బండారి శేఖర్
కరీంనగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
ముద్ర , కరీంనగర్ : కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మహిళలు కేక్ కట్ చేసి వేడుకలను…