మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట : మంత్రి అడ్లూరి
సమ్మర్ క్యాంపులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి..
మోడల్ స్కూల్లో సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన మంత్రి అడ్లూరి..
ముద్ర న్యూస్, వెల్గటూర్:
ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్…