స్వయం సహాయక సంఘాలతో ఆర్గానిక్ వ్యవసాయం, సౌర ప్యానెల్‌ల ద్వారా రైతుల సంక్షేమం-వ్యవసాయ శాఖ ఫ్రీ…
వ్యవసాయ సంస్థలపై సోలార్ రూఫ్ టాప్ లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు
కూరగాయలు, పూల ఉత్పత్తులకు మార్కెటింగ్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయక సంఘాలను ఆర్గానిక్, నేచురల్ ఫార్మింగ్ లో భాగస్వాములుగా చేయాలని డిప్యూటీ సీఎం…