గుండె పోటుతో పదేళ్ల చిన్నారి మృతి…
జగిత్యాలలో విషాదం...
శోక సంద్రంలో కుటుంబ సభ్యులు...
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
గుండె పోటుతో పదేళ్ల చిన్నారి మృతి చెందిన విషాదకర సంఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల…