ముద్ర ప్రతినిధి, ప్రతినిధి : జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన పెరుక కరుణాకర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.ఇక్కడ పనిచేసిన సూరం వేణు గోపాల్ స్థానంలో రామగుండం పోలీస్ కమిషనరెట్ నుండి కరుణాకర్ బదిలీపై రాగ బాధ్యతలు స్వీకరించి పోలీస్ ఉన్నతధికారులను కలిశారు.