తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా -హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
కేసుల పేరుతో ఇబ్బందులు పెడితే భయపడేది లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తేల్చి చెప్పారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ చేశారు. మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని…