రాష్ట్రంలో భానుడి భగభగ
నిప్పుల కొలిమి
అనేక జిల్లాలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత
మరో 3 డిగ్రీలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక
ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
మిగతా అన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
అప్రమత్తంగా ఉండాలని…