శేరిలింగంపల్లి కాంగ్రెస్ లో ఎవరికీ వారే యమునా తీరే…!
అరికపూడి గాంధీ - జగదీశ్వర్ గౌడ్ వర్గాల మధ్య కోల్డ్ వార్
కానరాని సఖ్యత – కొరవడిన ఐక్యత
పార్టీ భవిష్యత్ పై నీలినీడలు
ముద్ర, శేరిలింగంపల్లి:
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన్యత కలిగిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి…