సంపూర్ణ ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకు యోగ ఎంతో అవసరం. -ఈషా ఫౌండేషన్ ప్రతినిధి పి శంకరయ్య.
ముద్ర, మోత్కూర్:
సంపూర్ణ ఆరోగ్యానికి , మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో ఉత్తమమైన మార్గమని ఈషా ఫౌండేషన్ ప్రతినిధి, అడ్డగూడూరు ఎంపీడీవో పి శంకరయ్య అన్నారు. బుధవారం
మోత్కూరు లో సద్గురు ఈషా ఫౌండేషన్ , రెడ్ క్రాస్ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ,…