గోదావరి పుష్కరాల నిర్వహణకు పకడ్బందీ చర్యలు కలెక్టర్ అభిలాష అభినవ్
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు ఇప్పటి నుంచే పటిష్ట ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ జానకి షర్మిలతో కలిసి గోదావరి పుష్కర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష…