కొత్త పాలకవర్గంపై కోటి ఆశలు…! అసంపూర్తి పనులు పూర్తయ్యేనా? పట్టణ సుందరీకరణ జరిగేనా
ముద్ర ప్రతినిధి, మెదక్:
ఘన చరిత గల మెదక్ పట్టణం... ఒకప్పుడు రాచవీడుగా పేరొందింది. ప్రభుత్వాలు మారినా.... పాలకులు మారుతున్నా పట్టణ ముఖం చిత్రం మాత్రం మారడం లేదు. తాజాగా బల్దియా కొత్త పాలకవర్గం వచ్చింది. జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలో అనేక…