మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తిగా పి. ఆంజనేయులు
బాధ్యతల స్వీకరించిన న్యాయమూర్తి
శుభాకాంక్షలు తెలిపిన పాలమూరు బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు.
ముద్ర, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా కోర్టు లో మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి (ఫ్యామిలీ కోర్టు జడ్జి)గా పి. ఆంజనేయులు బుధవారం…