మంత్రి పదవి సమస్య కాదు.. అవమానం బాధించింది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రి పదవి నా సమస్య కాదు
బీజేపీని వీడి కాంగ్రెస్‍లో చేరినప్పుడు మంత్రి పదవి ఆఫర్ చేశారు
రెండున్నరేళ్లయినా మాట నిలబెట్టుకోలేదు
మంత్రి పదవి ఇవ్వలేకపోతే పిలిచి చెప్పేయాల్సింది
బీజేపీ నన్ను గౌరవించింది
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి…