కన్నవారిని కన్నీళ్లు పెట్టించకు కవిత కు కేటీఆర్ సూచన
ముద్ర, హైదరాబాద్ :
కవిత ప్రవర్తనతో కుటుంబ సభ్యులు తరచూ మనస్తాపానికి గురవుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో…