ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా: మాజీ స్పీకర్ దుద్ధిళ్ళ శ్రీపాదరావు జయంతి వేడుకల సందర్భంగా ఆదివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్సి.నారాయణ రెడ్డి శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.కలెక్టరేట్ ఎఓ సునీల్, జిల్లా పౌర సంబంధాల అధికారి పి.సి.వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.