జిల్లాలో ప్రశాంతంగా మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి:
వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికై, ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించిన 17 వ వార్డు కౌన్సిలర్, గడ్డం అనన్య. (వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి…